iPhone యూజర్ గైడ్
- స్వాగతం
-
-
- iOS 18తో అనుకూలమైన iPhone మోడళ్లు
- iPhone XR
- iPhone XS
- iPhone XS Max
- iPhone 11
- iPhone 11 Pro
- iPhone 11 Pro Max
- iPhone SE (2వ జనరేషన్)
- iPhone 12 mini
- iPhone 12
- iPhone 12 Pro
- iPhone 12 Pro Max
- iPhone 13 mini
- iPhone 13
- iPhone 13 Pro
- iPhone 13 Pro Max
- iPhone SE (3వ జనరేషన్)
- iPhone 14
- iPhone 14 Plus
- iPhone 14 Pro
- iPhone 14 Pro Max
- iPhone 15
- iPhone 15 Plus
- iPhone 15 Pro
- iPhone 15 Pro Max
- iPhone 16
- iPhone 16 Plus
- iPhone 16 Pro
- iPhone 16 Pro Max
- iPhone 16e
- ప్రాథమిక ఫీచర్లను సెటప్ చేయడం
- మీ iPhoneను మీకు నచ్చినట్లుగా మార్చుకోండి
- అద్భుతమైన ఫోటోలు, వీడియోలను తీయండి
- స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండండి
- మీ కుటుంబంతో ఫీచర్లను షేర్ చేయడం
- మీ రోజువారీ పనుల కోసం iPhoneను ఉపయోగించండి
- Apple మద్దతు నుండి నిపుణుల సలహా
-
- iOS 18లో కొత్త అంశాలు
-
- iPhoneను ఆన్ చేసి, సెటప్ చేయడం
- మేల్కొలపడం, అన్‌లాక్ చేయడం, లాక్ చేయడం
- మొబైల్ సర్వీస్‌ను సెటప్ చేయడం
- డ్యుయల్ SIM ఉపయోగించడం
- ఇంటర్నెట్కు కనెక్ట్ చేయండి
- సెట్టింగ్స్‌ను కనుగొనడం
- Mail, కాంటాక్ట్స్, క్యాలెండర్ ఖాతాలను సెటప్ చేయండి
- స్టేటస్ ఐకాన్ల అర్థాన్ని తెలుసుకోండి
- యూజర్ గైడ్‌ను చదివి, బుక్‌మార్క్ చేయండి
-
- వాల్యూమ్‌ను అడ్జస్ట్ చేయండి
- iPhone ఫ్లాష్‌లైట్ ఆన్ లేదా ఆఫ్ చేయడం
- iPhoneను సైలెంట్లో ఉంచడం
- పిక్చర్ ఇన్ పిక్చర్తో మల్టీ టాస్క్ చేయండి
- లాక్ స్క్రీన్‌లో ఫీచర్లను యాక్సెస్ చేయండి
- Dynamic Islandను ఉపయోగించండి
- త్వరిత యాక్షన్లను నిర్వహించండి
- iPhoneలో శోధించడం
- మీ iPhone గురించి సమాచారాన్ని పొందండి
- iPhoneలో స్టోరేజ్‌ను నిర్వహించడం
- మొబైల్ డేటా సెట్టింగ్‌లను చూడండి లేదా మార్చండి
- iPhoneతో ప్రయాణించడం
-
- సౌండ్లు, వైబ్రేషన్లను మార్చడం
- యాక్షన్ బటన్‌ను ఉపయోగించి, కస్టమైజ్ చేయడం
- కస్టమ్ లాక్ స్క్రీన్‌ను సృష్టించడం
- వాల్‌పేపర్‌ను మార్చడం
- కంట్రోల్ సెంటర్‌ను ఉపయోగించి, కస్టమైజ్ చేయడం
- స్క్రీన్ బ్రైట్నెస్, కలర్ బ్యాలెన్స్‌ను అడ్జస్ట్ చేయడం
- iPhone డిస్ప్లేను ఎక్కువసేపు ఆన్‌లో ఉంచడం
- ‘స్టాండ్‌బై’ని ఉపయోగించడం
- టెక్స్ట్ సైజ్, జూమ్ సెట్టింగ్‌ను కస్టమైజ్ చేయడం
- మీ iPhone పేరును మార్చడం
- తేదీ, సమయాన్ని మార్చడం
- భాష, ప్రాంతాన్ని మార్చడం
- డిఫాల్ట్ యాప్‌లను మార్చడం
- మీ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌ను మార్చడం
- మీ iPhone స్క్రీన్‌ను రొటేట్ చేయడం
- షేరింగ్ ఎంపికలను కస్టమైజ్ చేయడం
-
- కీబోర్డ్లను జోడించడం లేదా మార్చడం
- ఎమోజీ, Memoji , స్టిక్కర్లను జోడించడం
- స్క్రీన్‌షాట్ తీయడం
- స్క్రీన్ రికార్డింగ్ చేయడం
- ఫారమ్‌లను ఫిల్ చేయడం, డాక్యుమెంట్లపై సంతకం చేయడం, సంతకాలను సృష్టించడం
- ఫోటో లేదా వీడియోలోని కంటెంట్‌తో ఇంటరాక్ట్ అవ్వడం
- మీ ఫోటోలు, వీడియోలలోని ఆబ్జెక్ట్లను గుర్తించడం
- ఫోటో బ్యాక్‌గ్రౌండ్ నుండి సబ్జెక్ట్‌ను లిఫ్ట్ చేయడం
-
-
- కెమెరా ప్రాథమిక విషయాలు
- మీ షాట్‌ను సెటప్ చేయడం
- ఫోటోగ్రాఫిక్ స్టైల్‌లను ఉపయోగించడం
- లేటెస్ట్ జనరేషన్ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్‌ను ఉపయోగించడం
- Live Photos తీయండి
- బర్స్ట్ మోడ్ షాట్లను తీయడం
- సెల్ఫీ తీసుకోండి
- పనోరమిక్ ఫోటోలు తీయడం
- మ్యాక్రో ఫోటోలు, వీడియోలను తీయడం
- పోర్ట్రెయిట్లను తీయడం
- నైట్ మోడ్ ఫోటోలు తీయడం
- Apple ProRAW ఫోటోలు తీయడం
- కెమెరా కంట్రోల్‌ను ఉపయోగించడం
- మరో యాప్‌ను తెరవడానికి కెమెరా కంట్రోల్‌ను ఉపయోగించడం
- షట్టర్ వాల్యూమ్‌ను అడ్జస్ట్ చేయడం
- HDR కెమెరా సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం
- వీడియోలను రికార్డ్ చేయడం
- Apple Vision Pro కోసం స్పేషియల్ ఫోటోలను తీయడం, స్పేషియల్ వీడియోలను రికార్డ్ చేయడం
- సౌండ్ రికార్డింగ్ ఎంపికలను మార్చండి
- ProRes వీడియోలను రికార్డ్ చేయడం
- వీడియోలను సినిమాటిక్ మోడ్‌లో రికార్డ్ చేయడం
- వీడియో రికార్డింగ్ సెట్టింగ్‌లను మార్చడం
- కెమెరా సెట్టింగ్‌లను సేవ్ చేయడం
- మెయిన్, ఫ్యూజన్ కెమెరా లెన్స్‌ను కస్టమైజ్ చేయడం
- అడ్వాన్స్డ్ కెమెరా సెట్టింగ్‌లను మార్చడం
- ఫోటోలను చూడటం, షేర్ చేయడం, ప్రింట్ చేయడం
- లైవ్ టెక్స్ట్‌ను ఉపయోగించండి
- QR కోడ్‌ను స్కాన్ చేయడం
-
-
-
- క్యాలెండర్లో ఇవెంట్లను సృష్టించడం, వాటిని ఎడిట్ చేయడం
- ఆహ్వానాలను పంపడం
- ఆహ్వానాలకు రిప్లై ఇవ్వడం
- మీరు ఇవెంట్లను చూసే విధానాన్ని మార్చడం
- ఇవెంట్లను శోధించడం
- క్యాలెండర్ సెట్టింగ్‌లను మార్చడం
- వేరే టైమ్ జోన్లో ఇవెంట్లను షెడ్యూల్ చేయడం లేదా ప్రదర్శించడం
- ఇవెంట్లను ట్ర్యాక్ చేయడం
- వివిధ క్యాలెండర్లను ఉపయోగించడం
- రిమైండర్లను ఉపయోగించడం
- ‘హాలిడేలు’ క్యాలెండర్‌ను ఉపయోగించడం
- iCloud క్యాలెండర్లను షేర్ చేయడం
- కంపాస్
-
- కాంటాక్ట్ సమాచారాన్ని జోడించి, ఉపయోగించడం
- కాంటాక్ట్‌లను ఎడిట్ చేయడం
- మీ కాంటాక్ట్ సమాచారాన్ని జోడించడం
- ఖాతాలను జోడించడం లేదా తొలగించడం
- iPhoneలో మీ కాంటాక్ట్ సమాచారాన్ని షేర్ చేయడానికి Namedropను ఉపయోగించడం
- ఫోన్ యాప్ నుండి కాంటాక్ట్‌లను ఉపయోగించడం
- డూప్లికేట్ కాంటాక్ట్‌లను విలీనం చేయడం లేదా దాచడం
- డివైజ్‌లలో కాంటాక్ట్‌లను సింక్ చేయడం
- కాంటాక్ట్‌లను ఇంపోర్ట్ చేయడం
- కాంటాక్ట్‌లను ఎక్స్పోర్ట్ చేయడం
-
- FaceTimeను ఉపయోగించడం
- FaceTime లింక్‌ను సృష్టించడం
- Live Photo తీయడం
- ఆడియో కాల్‌ను రికార్డ్ చేయడం, ట్రాన్స్‌స్క్రైబ్ చేయడం
- FaceTime కాల్లో లైవ్ క్యాప్షన్లను ఆన్ చేయడం
- కాల్ సమయంలో ఇతర యాప్‌లను ఉపయోగించడం
- గ్రూప్ FaceTime కాల్ చేయడం
- గ్రిడ్‌లో పార్టిసిపెంట్లను చూడటం
- కలిసి చూడటానికి, వినడానికి, గేమ్‌లు ఆడటానికి SharePlayను ఉపయోగించడం
- FaceTime కాల్లో మీ స్క్రీన్‌ను షేర్ చేయడం
- FaceTime కాల్లో రిమోట్ కంట్రోల్‌ను రిక్వెస్ట్ చేయడం లేదా ఇవ్వడం
- FaceTime ద్వారా డాక్యుమెంట్లో కొలాబొరేట్ చేయడం
- వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్లను ఉపయోగించడం
- FaceTime కాల్‌ను మరొక Apple డివైజ్‌కు బదిలీ చేయడం
- FaceTime వీడియో సెట్టింగ్‌లను మార్చడం
- FaceTime ఆడియో సెట్టింగ్‌లను మార్చడం
- మీరు కనిపించే తీరును మార్చడం
- కాల్ నుండి నిష్క్రమించడం లేదా ‘సందేశాలు’కు మారడం
- తెలియని కాలర్ల నుండి వచ్చే FaceTime కాల్స్‌ను బ్లాక్ చేసి, సైలెంట్ మోడ్‌లో ఉంచడం
- కాల్‌ను స్పామ్‌గా నివేదించడం
-
-
- AirTagను జోడించడం
- iPhoneలోని Find Myలో AirTag లేదా ఇతర ఐటెమ్‌ను షేర్ చేయడం
- iPhoneలోని Find My యాప్‌లో పోగొట్టుకున్న ఐటెమ్ లొకేషన్ షేర్ చేయడం
- థర్డ్ పార్టీ ఐటెమ్‌ను జోడించడం
- మీరు ఏదైనా ఐటెమ్‌ను ఎక్కడైనా వదిలేస్తే నోటిఫికేషన్ పొందడం
- ఐటెమ్‌ను కనుగొనడం
- ఐటెమ్‌ను పోగొట్టుకున్నట్లుగా మార్క్ చేయడం
- ఐటెమ్‌ను తొలగించడం
- మ్యాప్ సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం
- Find Myని ఆఫ్ చేయడం
-
- Freeformను ఉపయోగించడం
- Freeform బోర్డ్‌ను సృష్టించండి
- డ్రా చేయడం లేదా చేతితో రాయడం
- చేతిరాత గణిత సమస్యలను పరిష్కరించడం
- స్టిక్కీ నోట్స్, ఆకారాలు మరియు టెక్స్ట్ బాక్స్‌లలో టెక్స్ట్‌ను జోడించడం
- ఆకారాలు, లైన్లు, బాణాలను జోడించడం
- రేఖాచిత్రాలను జోడించడం
- ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్‌లను జోడించడం
- స్థిరమైన స్టైల్స్‌ను వర్తింపజేయడం
- బోర్డ్‌పై ఐటెమ్‌లను పొజిషన్ చేయడం
- సీన్లను నావిగేట్ చేయడం, ప్రెజెంట్ చేయడం
- కాపీ లేదా PDFను పంపడం
- బోర్డ్‌ను ప్రింట్ చేయడం
- బోర్డ్లను షేర్ చేయడం, కొలాబొరేట్ చేయడం
- Freeform బోర్డ్లను శోధించడం
- బోర్డ్లను డిలీట్ చేయడం, వాటిని రికవర్ చేయడం
- Freeform సెట్టింగ్‌లను మార్చడం
-
- హోమ్ గురించి పరిచయం
- సరికొత్త Apple హోమ్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయండి
- యాక్సెసరీలను సెటప్ చేయండి
- యాక్సెసరీలను కంట్రోల్ చేయడం
- Siriని ఉపయోగించి మీ హోమ్‌ను కంట్రోల్ చేయండి
- మీ విద్యుత్ వినియోగాన్ని ప్లాన్ చేయడానికి గ్రిడ్ ముందస్తు అంచనాలను ఉపయోగించండి
- విద్యుత్ వినియోగం, రేట్లను చూడండి
- HomePodను సెటప్ చేయండి
- మీ హోమ్‌ను రిమోట్ విధానంలో కంట్రోల్ చేయండి
- సీన్లను సృష్టించి, ఉపయోగించండి
- ఆటోమేషన్‌లను ఉపయోగించండి
- భద్రతా కెమెరాలను సెటప్ చేయండి
- ఫేస్ రికగ్నిషన్‌ను ఉపయోగించండి
- iPhone లేదా Apple Watchలోని హోమ్ కీతో మీ డోర్‌ను అన్‌లాక్ చేయడం
- రూటర్‌ను కాన్ఫిగర్ చేయండి
- యాక్సెసరీలను కంట్రోల్ చేయడానికి ఇతరులను ఆహ్వానించండి
- మరిన్ని హోమ్‌లను జోడించండి
-
- iPhoneను మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా ఉపయోగించడం
- కంట్రోల్‌లను కస్టమైజ్ చేయడం
-
- మీ చుట్టూ ఉన్న విజువల్ సమాచారం గురించి ప్రత్యక్ష వివరణలు పొందండి
- మీ చుట్టూ ఉన్న వ్యక్తులను డిటెక్ట్ చేయడం
- మీ చుట్టూ ఉన్న ఫర్నీచర్‌ను డిటెక్ట్ చేయడం
- మీ చుట్టూ ఉన్న డోర్లను డిటెక్ట్ చేయడం
- మీ చుట్టూ ఉన్న టెక్స్ట్‌ను డిటెక్ట్ చేసి, దానిని బిగ్గరగా చదివేలా చేయడం
- లైవ్ రికగ్నిషన్ కోసం షార్ట్‌కట్స్‌ను సెటప్ చేయడం
-
- మ్యాప్స్‌ను ప్రారంభించండి
- మీ లొకేషన్, ఇంకా మ్యాప్ వీక్షణను సెట్ చేయడం
-
- మీ ఇల్లు, వర్క్ లేదా స్కూల్ అడ్రెస్‌ను సెట్ చేయండి
- ప్రయాణ దిశలను పొందే మార్గాలు
- డ్రైవింగ్ దిశలను పొందడం
- ఎలక్ట్రిక్ వెహికల్ రౌటింగ్ను సెటప్ చేయడం
- మార్గం ఓవర్వ్యూ లేదా మలుపుల జాబితాను చూడటం
- మీ మార్గంలో స్టాప్‌లను మార్చడం లేదా జోడించడం
- మీ పార్క్ చేసిన కారు వద్దకు దిశలను పొందడం
- వాకింగ్ దిశలను పొందడం
- వాక్‌లు లేదా హైక్‌లను సేవ్ చేయడం
- ప్రజా రవాణా దిశలను పొందడం
- సైక్లింగ్ దిశలను పొందడం
- రైడ్లను బుక్ చేయడం
- ఆఫ్‌లైన్ మ్యాప్‌లను డౌన్లోడ్ చేయడం
-
- ప్రదేశాల కోసం శోధించడం
- సమీపంలోని ఆకర్షణలు, రెస్టారెంట్లు, సర్వీస్‌లను కనుగొనడం
- విమానాశ్రయాలు లేదా మాల్స్‌ను అన్వేషించడం
- ప్రదేశాల గురించిన సమాచారాన్ని పొందడం
- మీ లైబ్రరీకి ప్రదేశాలను, నోట్స్‌ను జోడించడం
- ప్రదేశాలను షేర్ చేయడం
- పిన్‌తో లొకేషన్‌ను మార్క్ చేయడం
- ప్రదేశాలకు రేటింగ్ ఇవ్వడం, ఫోటోలను జోడించడం
- గైడ్లతో ప్రదేశాలను అన్వేషించడం
- కస్టమ్ గైడ్లతో ప్రదేశాలను ఆర్గనైజ్ చేయడం
- లొకేషన్ హిస్టరీని క్లియర్ చేయడం
- ఇటీవలి దిశలను డిలీట్ చేయడం
- మ్యాప్స్ విషయంలో ఉన్న సమస్యను నివేదించడం
-
- ‘సందేశాలు’ను సెటప్ చేయడం
- iMessage గురించి పరిచయం
- సందేశాలను పంపడం, వాటికి రిప్లై ఇవ్వడం
- శాటిలైట్ ద్వారా టెక్స్ట్ సందేశాలు పంపడం
- టెక్స్ట్ సందేశాన్ని తర్వాత పంపేలా షెడ్యూల్ చేయడం
- సందేశాలను అన్‌సెండ్ చేయడం, ఎడిట్ చేయడం
- సందేశాలను ట్ర్యాక్ చేయడం
- శోధన
- సందేశాలను ఫార్వర్డ్ చేయడం, షేర్ చేయడం
- సంభాషణలను గ్రూప్ చేయడం
- స్క్రీన్లను షేర్ చేయడం
- ప్రాజెక్ట్‌లలో కొలాబొరేట్ చేయడం
- iMessage యాప్‌లను ఉపయోగించడం
- ఫోటోలు లేదా వీడియోలు తీయడం, ఎడిట్ చేయడం
- ఫోటోలు, లింక్‌లు, మరిన్నింటిని షేర్ చేయడం
- స్టిక్కర్లను పంపడం
- Memojiని సృష్టించి, పంపడం
- Tapbackలతో ప్రతిస్పందించడం
- సందేశాలను స్టైలిష్‌గా మార్చడం, యానిమేట్ చేయడం
- సందేశాలను డ్రా చేయడం, చేతితో రాయడం
- GIFలను పంపడం, సేవ్ చేయడం
- చెల్లింపులను రిక్వెస్ట్ చేయడం, పంపడం, స్వీకరించడం
- ఆడియో సందేశాలను పంపడం, స్వీకరించడం
- మీ లొకేషన్‌ను షేర్ చేయడం
- ‘చదివినట్లు తెలియజేయండి’ని ఆన్ లేదా ఆఫ్ చేయడం
- నోటిఫికేషన్లను మార్చడం
- సందేశాలను బ్లాక్ చేయడం, ఫిల్టర్ చేయడం, రిపోర్ట్ చేయడం
- సందేశాలు, అటాచ్మెంట్లను డిలీట్ చేయడం
- డిలీట్ చేసిన సందేశాలను రికవర్ చేయడం
-
- సంగీతాన్ని ఆస్వాదించడం
-
-
- సంగీతాన్ని ప్లే చేయండి
- సంగీతం ప్లేయర్ కంట్రోల్‌లను ఉపయోగించడం
- సంగీతాన్ని ప్లే చేయడానికి Siriని ఉపయోగించడం
- lossless ఆడియోను ప్లే చేయడం
- స్పేషియల్ ఆడియోను ప్లే చేయడం
- రేడియోను వినండి
- SharePlayను ఉపయోగించి కలిసి సంగీతాన్ని ప్లే చేయండి
- కారులో కలిసి సంగీతాన్ని ప్లే చేయండి
- సౌండ్‌ను అడ్జస్ట్ చేయండి
- మీ సంగీతాన్ని వరుసలో ఉంచండి
- పాటలను షఫల్ చేయండి లేదా రిపీట్ చేయండి
- Apple Musicతో పాట పాడండి
- పాట క్రెడిట్లు, లిరిక్స్ చూపండి
- మీరు ఆనందించే వాటి గురించి Apple Musicతో చెప్పండి
-
- News గురించి పరిచయం
- News విడ్జెట్లను ఉపయోగించడం
- మీకోసం ఎంచుకోబడిన వార్తా కథనాలను చూడటం
- కథనాలను చదవడం, షేర్ చేయడం
- నా క్రీడలు ద్వారా మీ అభిమాన జట్లను ఫాలో చేయడం
- Apple News Today వినడం
- Newsలో కంటెంట్ కోసం వెతకడం
- News యాప్‌లో కథనాలను సేవ్ చేయడం
- News యాప్‌లో మీ రీడింగ్ హిస్టరీని క్లియర్ చేయడం
- వ్యక్తిగత న్యూస్ ఛానల్లకు సబ్‌స్క్రైబ్ చేయడం
-
- నోట్స్ గురించి పరిచయం
- నోట్స్‌ను సృష్టించడం, ఫార్మాట్ చేయడం
- క్విక్ నోట్స్‌ను ఉపయోగించండి
- డ్రాయింగ్లు, చేతిరాతను జోడించడం
- ఫార్ములాలు, సమీకరణాలను నమోదు చేయండి
- ఫోటోలు, వీడియో, మరిన్నింటిని జోడించడం
- ఆడియోను రికార్డ్ చేయడం, ట్రాన్స్క్రైబ్ చేయడం
- టెక్స్ట్, డాక్యుమెంట్లను స్కాన్ చేయడం
- PDFలతో పని చేయడం
- లింక్‌లను జోడించడం
- నోట్స్‌ను శోధించడం
- ఫోల్డర్లలో ఆర్గనైజ్ చేయడం
- ట్యాగ్‌లతో ఆర్గనైజ్ చేయడం
- స్మార్ట్ ఫోల్డర్లను ఉపయోగించడం
- షేర్ చేయడం, కొలాబొరేట్ చేయడం
- నోట్స్‌ను ఎక్స్పోర్ట్ చేయడం లేదా ప్రింట్ చేయడం
- నోట్స్‌ను లాక్ చేయడం
- ఖాతాలను జోడించడం లేదా తొలగించడం
- నోట్స్ వీక్షణను మార్చడం
- నోట్స్ సెట్టింగ్స్‌ను మార్చండి
-
- పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం
- ఈ వెబ్సైట్ లేదా యాప్ కోసం పాస్‌వర్డ్‌ను కనుగొనడం
- వెబ్సైట్ లేదా యాప్ కోసం పాస్‌వర్డ్‌ను మార్చడం
- పాస్‌వర్డ్‌ను తొలగించడం
- డిలీట్ చేసిన పాస్‌వర్డ్‌ను రికవర్ చేయడం
- వెబ్సైట్ లేదా యాప్ కోసం పాస్‌వర్డ్‌ను సృష్టించడం
- పెద్ద టెక్స్ట్‌లో పాస్‌వర్డ్‌లను చూపడం
- వెబ్సైట్లు, యాప్‌లకు సైన్ ఇన్ చేయడానికి పాస్‌కీలను ఉపయోగించడం
- Appleతో సైన్ ఇన్ చేయండి
- పాస్‌వర్డ్‌లను షేర్ చేయండి
- బలమైన పాస్‌వర్డ్‌లను ఆటోమేటిక్‌గా పూరించడం
- ఆటోఫిల్ నుండి మినహాయించబడిన వెబ్సైట్లను చూడటం
- బలహీనమైన లేదా బహిర్గతమైన పాస్‌వర్డ్‌లను మార్చడం
- మీ పాస్వర్డ్లు, అలాగే సంబంధిత సమాచారాన్ని చూడటం
- మీ Wi-Fi పాస్‌వర్డ్‌ను వెతకడం, షేర్ చేయడం
- AirDropతో పాస్‌వర్డ్‌లను సురక్షితంగా షేర్ చేయడం
- మీ అన్ని డివైజ్‌లలో మీ పాస్‌వర్డ్‌లను అందుబాటులో ఉంచడం
- ధృవీకరణ కోడ్లను ఆటోమేటిక్‌గా పూరించడం
- SMS పాస్‌కోడ్‌లను ఆటోమేటిక్‌గా పూరించడం
- కొన్ని CAPTCHA ఛాలెంజ్‌లతో సైన్ ఇన్ చేయడం
- రెండు-దశల ప్రామాణీకరణను ఉపయోగించడం
- సెక్యూరిటీ కీలను ఉపయోగించడం
-
- కాల్ చేయడం
- కాల్‌ను రికార్డ్ చేయడం, ట్రాన్స్‌స్క్రైబ్ చేయడం
- మీ ఫోన్ సెట్టింగ్‌లను మార్చడం
- కాల్ హిస్టరీని చూడటం, డిలీట్ చేయడం
- ఇన్కమింగ్ కాల్స్‌కు సమాధానం ఇవ్వడం లేదా వాటిని తిరస్కరించడం
- కాల్లో ఉన్నప్పుడు
- కాన్ఫరెన్స్ లేదా త్రీ-వే కాల్‌ను ప్రారంభించండి
- వాయిస్‌మెయిల్‌ను సెటప్ చేయడం
- వాయిస్‌మెయిల్‌ను చెక్ చేయడం
- వాయిస్‌మెయిల్ గ్రీటింగ్, సెట్టింగ్‌లను మార్చడం
- రింగ్టోన్లను, వైబ్రేషన్లను ఎంచుకోవడం
- Wi-Fi ఉపయోగించి కాల్స్ చేయడం
- కాల్ ఫార్వర్డింగ్‌ను సెటప్ చేయడం
- కాల్ వెయిటింగ్‌ను సెటప్ చేయడం
- అవాంఛిత కాల్స్ బ్లాక్ చేయడం లేదా నివారించడం
-
- ఫోటోస్ యాప్‌కు పరిచయం
- ఫోటోలు, వీడియోలను చూడండి
- ఫోటో, వీడియో సమాచారాన్ని చూడండి
-
- తేదీ వారీగా ఫోటోలు, వీడియోలను వెతకడం
- వ్యక్తులు, పెంపుడు జంతువులను కనుగొని వాటికి పేరు పెట్టండి
- గ్రూప్ ఫోటోలను వెతకడం
- లొకేషన్ వారీగా ఫోటోలను బ్రౌజ్ చేయడం
- ఇటీవల సేవ్ చేసిన ఫోటోలను వెతకడం
- మీ ట్రావెల్ ఫోటోలను వెతకండి
- ఇటీవలి రసీదులు, QR కోడ్లు, ఇటీవల ఎడిట్ చేసిన ఫోటోలు, మరెన్నో వాటిని కనుగొనడం
- మీడియా రకం ఆధారంగా ఫోటోలు, వీడియోలను గుర్తించండి
- ఫోటోస్ యాప్‌ను కస్టమైజ్ చేయండి
- ఫోటో లైబ్రరీని ఫిల్టర్ చేసి, సార్ట్ చేయడం
- iCloudలో మీ ఫోటోలను బ్యాకప్ చేసి, సింక్ చేయండి
- ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయడం లేదా దాచడం
- ఫోటోలు, వీడియోలను శోధించడం
- వాల్‌పేపర్ సూచనలను పొందటం
-
- ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం
- ఎక్కువ నిడివి గల వీడియోలను షేర్ చేయడం
- షేర్ చేసిన ఆల్బమ్‌లను సృష్టించడం
- షేర్ చేసిన ఆల్బమ్‌లో వ్యక్తులను జోడించడం, తొలగించడం
- షేర్ చేసిన ఆల్బమ్‌లో ఫోటోలు, వీడియోలను జోడించడం, డిలీట్ చేయడం
- ‘iCloudతో షేర్ చేయబడిన ఫోటో లైబ్రరీ’ని సెటప్ చేయండి లేదా అందులో చేరండి
- iCloud షేర్ చేసిన ఫోటో లైబ్రరీని ఉపయోగించడం
- iCloud షేర్ చేసిన ఫోటో లైబ్రరీకి కంటెంట్‌ను జోడించడం
-
- ఫోటోలు, వీడియోలను ఎడిట్ చేయడం
- ఫోటోలు, వీడియోలను క్రాప్ చేయండి, రొటేట్ చేయండి, ఫ్లిప్ చేయండి లేదా నిటారుగా చేయండి
- ఫోటో ఎడిట్లను అన్డూ చేసి, రివర్ట్ చేయడం
- వీడియో పొడవును ట్రిమ్ చేసి, వేగాన్ని అడ్జస్ట్ చేసి, ఆడియోను ఎడిట్ చేయండి
- సినిమాటిక్ మోడ్ వీడియోలను ఎడిట్ చేయడం
- Live Photosను ఎడిట్ చేయడం
- పోర్ట్రెయిట్ మోడ్ ఫోటోలను ఎడిట్ చేయండి
- మీ ఫోటోల నుండి స్టిక్కర్లను రూపొందించడం
- ఫోటోలు, వీడియోలను డూప్లికేట్ చేసి కాపీ చేయడం
- డూప్లికేట్ ఫోటోలు, వీడియోలను విలీనం చేయండి
- ఫోటోలు, వీడియోలను ఇంపోర్ట్ చేసి, ఎక్స్పోర్ట్ చేయడం
- ఫోటోలను ప్రింట్ చేయడం
-
- పాడ్‌కాస్ట్స్ వెతకండి
- పాడ్‌కాస్ట్స్‌ను వినండి
- పాడ్‌కాస్ట్ ట్రాన్స్క్రిప్ట్లు చూడండి
- మీ ఫేవరెట్ పాడ్‌కాస్ట్స్‌కు ఫాలో చేయండి
- పాడ్‌కాస్ట్స్ విడ్జెట్‌ను ఉపయోగించడం
- మీరు ఇష్టపడిన పాడ్కాస్ట్ల విభాగాలు, ఛానెల్‌లను ఎంచుకోవడం
- మీ పాడ్‌కాస్ట్ లైబ్రరీని ఆర్గనైజ్ చేయడం
- పాడ్‌కాస్ట్‌లను డౌన్లోడ్ చేయండి, సేవ్ చేయండి, తొలగించండి, షేర్ చేయండి
- పాడ్‌కాస్ట్స్‌కు సబ్‌స్క్రైబ్ చేయండి
- సబ్‌స్క్రైబర్‌కు-మాత్రమే చెందిన కంటెంట్‌ను వినడం
- డౌన్లోడ్ సెట్టింగ్‌లను మార్చడం
-
- రిమైండర్స్‌ను ఉపయోగించడం
- రిమైండర్లను సెట్ చేయడం
- కిరాణా సామాన్ల జాబితాను రూపొందించడం
- వివరాలను జోడించడం
- ఐటెమ్‌లను పూర్తి చేయడం, తొలగించడం
- జాబితాను ఎడిట్ చేసి, ఆర్గనైజ్ చేయడం
- మీ జాబితాలను శోధించడం
- వివిధ జాబితాలను ఆర్గనైజ్ చేయడం
- ఐటెమ్‌లను ట్యాగ్ చేయడం
- స్మార్ట్ జాబితాలను ఉపయోగించడం
- షేర్ చేయడం, కొలాబొరేట్ చేయడం
- జాబితాను ప్రింట్ చేయడం
- టెంప్లేట్లతో పని చేయడం
- ఖాతాలను జోడించడం లేదా తొలగించడం
- రిమైండర్స్ సెట్టింగ్‌లను మార్చడం
-
- వెబ్‌ను బ్రౌజ్ చేయడం
- వెబ్సైట్ల కోసం శోధించడం
- హైలైట్స్ చూడండి
- మీ Safari సెట్టింగ్‌లను కస్టమైజ్ చేయండి
- లేఔట్‌ను మార్చండి
- అనేక Safari ప్రొఫైల్‌లను సృష్టించండి
- వెబ్‌పేజీని వినడానికి Siriని ఉపయోగించండి
- వెబ్‌సైట్‌ను బుక్‌మార్క్ చేయండి
- పఠన జాబితాకు పేజీలను సేవ్ చేయండి
- మీతో షేర్ చేసిన లింక్‌లను వెతకండి
- PDFను డౌన్లోడ్ చేయడం
- వెబ్‌పేజీని PDFగా యానటేట్ చేసి సేవ్ చేయడం
- ఫారమ్‌లలో ఆటోమేటిక్‌గా పూరించండి
- ఎక్స్టెన్షన్లను పొందండి
- మీ కాష్, కుకీలను క్లియర్ చేయండి
- కుకీలను ఎనేబల్ చేయండి
- షార్ట్‌కట్స్
- టిప్స్
-
- Apple TV+, MLS Season Pass లేదా ఛానెల్‌కు సబ్‌స్క్రైబ్ చేయడం
- చూడటం ప్రారంభించి, ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేయండి
- షోలు, మూవీలు, మరెన్నో కనుగొనండి
- హోమ్ ట్యాబ్‌ను వ్యక్తిగతీకరించడం
- ఐటెమ్‌లను కొనడం, అద్దెకు తీసుకోవడం లేదా ప్రీ-ఆర్డర్ చేయడం
- మీ లైబ్రరీని నిర్వహించండి
- మీ TV ప్రొవైడర్‌ను జోడించండి
- సెట్టింగ్స్ మార్చండి
-
- రికార్డింగ్ చేయడం
- ట్రాన్స్క్రిప్షన్ను చూడటం
- దీన్ని మళ్ళీ ప్లే చేయడం
- రికార్డింగ్‌కు రెండవ లేయర్‌ను జోడించడం
- రికార్డింగ్‌ను ఫైల్స్‌కు ఎక్స్పోర్ట్ చేయడం
- రికార్డింగ్‌ను ఎడిట్ చేయండి లేదా డిలీట్ చేయండి
- రికార్డింగ్‌లను అప్డేటెడ్గా ఉంచండి
- రికార్డింగ్‌లను ఆర్గనైజ్ చేయడం
- రికార్డింగ్ పేరు మార్చడం లేదా శోధించడం
- రికార్డింగ్‌ను షేర్ చేయడం
- రికార్డింగ్‌ను డూప్లికేట్ చేయడం
-
- Apple వాలెట్ పరిచయం
- Apple Pay సెటప్ చేయడం
- కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం Apple Payను ఉపయోగించడం
- యాప్‌లు, వెబ్‌లో Apple Payను ఉపయోగించడం
- Apple Cashను ఉపయోగించడం
- Apple Cardను ఉపయోగించడం
- పాస్‌లు, లాయల్టీ కార్డ్‌లు, టికెట్లు ఇంకా మరెన్నో ఉపయోగించండి
- మీ Apple ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేయడం
- మీ వాలెట్‌ను ఆర్గనైజ్ చేయడం
- చెల్లింపు కార్డ్‌లను తొలగించడం
- వాలెట్ & Apple Pay సెట్టింగ్‌లను మార్చడం
-
- Apple Intelligenceతో ప్రారంభించడం
- రైటింగ్ టూల్స్ ఉపయోగించడం
- Mailలో Apple Intelligenceను ఉపయోగించండి
- సందేశాలు యాప్‌లో Apple Intelligenceను ఉపయోగించండి
- Siriతో Apple intelligenceను ఉపయోగించండి
- వెబ్‌పేజీ సారాంశాలను పొందటం
- ఆడియో రికార్డింగ్ సారాంశాన్ని పొందటం
- Image Playgroundతో ఒరిజినల్ ఇమేజ్‌లను సృష్టించండి
- Genmojiతో మీ స్వంత ఎమోజీని సృష్టించడం
- Apple Intelligenceతో ఇమేజ్ వాండ్ ఉపయోగించండి
- ఫోటోస్ యాప్‌లో Apple Intelligence ఉపయోగించండి
- విజువల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించండి
- నోటిఫికేషన్స్ సంక్షిప్తీకరించడం, అంతరాయాలను తగ్గించడం
- Apple Intelligenceతో ChatGPTని ఉపయోగించండి
- Apple Intelligence మరియు గోప్యత
- స్క్రీన్ టైమ్‌లో Apple Intelligence ఫీచర్లకు యాక్సెస్‌ను బ్లాక్ చేయండి
-
- ఫ్యామిలీ షేరింగ్‌ను సెటప్ చేయడం
- ఫ్యామిలీ షేరింగ్ మెంబర్లను జోడించడం
- ఫ్యామిలీ షేరింగ్ సభ్యులను తొలగించడం
- సబ్స్క్రిప్షన్లను షేర్ చేయడం
- కొనుగోళ్లను షేర్ చేయడం
- కుటుంబంతో లొకేషన్లను షేర్ చేయడం, పోగొట్టుకున్న డివైజ్‌లను కనుగొనడం
- Apple Cash ఫ్యామిలీ, Apple Card ఫ్యామిలీలను సెటప్ చేయడం
- పేరెంటల్ కంట్రోల్‌లను సెటప్ చేయడం
- పిల్లల డివైజ్‌ను సెటప్ చేయడం
-
- కంటిన్యూటీ పరిచయం
- దగ్గరలోని డివైజ్‌లకు ఐటెమ్‌లను పంపడానికి AirDrop ఉపయోగించడం
- డివైజ్‌ల మధ్య టాస్క్‌లను హ్యాండాఫ్ చేయడం
- మీ Macను ఉపయోగించి మీ iPhoneను కంట్రోల్ చేయండి
- డివైజ్‌ల మధ్య కాపీ చేసి, పేస్ట్ చేయడం
- మీ iPhone నుండి వీడియో, ఆడియోను స్ట్రీమ్ చేయడం
- మీ iPad, Macలో ఫోన్ కాల్స్, టెక్స్ట్ సందేశాలను అనుమతించడం
- మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను షేర్ చేయడం
- iPhoneను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించడం
- Macలో స్కెచ్‌లు, ఫోటోలు అలాగే స్కాన్లను ఇన్సర్ట్ చేయడం
- SharePlayను వెంటనే ప్రారంభించడం
- కేబుల్‌తో మీ iPhone, కంప్యూటర్ను కనెక్ట్ చేయడం
- డివైజ్‌ల మధ్య ఫైల్‌లను ట్రాన్స్ఫర్ చేయడం
-
- CarPlayకు పరిచయం
- CarPlayకు కనెక్ట్ చేయడం
- Siriని ఉపయోగించడం
- మీ వాహనంలోని బిల్ట్-ఇన్ కంట్రోల్‌లను ఉపయోగించడం
- టర్న్-బై-టర్న్ దిశలను పొందడం
- ట్రాఫిక్ సంఘటనలను నివేదించడం
- మ్యాప్ వీక్షణను మార్చడం
- ఫోన్ కాల్స్ చేయడం
- సంగీతాన్ని ప్లే చేయడం
- మీ క్యాలెండర్‌ను చూడటం
- టెక్స్ట్ సందేశాలను పంపడం, స్వీకరించడం
- ఇన్కమింగ్ టెక్స్ట్ సందేశాలను అనౌన్స్ చేయడం
- పాడ్‌కాస్ట్స్‌ను ప్లే చేయడం
- ఆడియోబుక్‌లను ప్లే చేయడం
- వార్తా కథనాలను వినడం
- మీ ఇంటిని కంట్రోల్ చేయడం
- CarPlayతో ఉన్న ఇతర యాప్‌లను ఉపయోగించడం
- CarPlay హోమ్‌లో ఐకాన్లను తిరిగి అమర్చడం
- CarPlayలో సెట్టింగ్‌లను మార్చడం
-
- సౌలభ్య సాధనాల ఫీచర్లను ఉపయోగించడం
- సెటప్ చేసేటప్పుడు సౌలభ్య సాధనాల ఫీచర్లను ఉపయోగించడం
- Siri సౌలభ్య సాధనాలు సెట్టింగ్‌లను మార్చడం
- సౌలభ్య సాధనాల ఫీచర్లను త్వరగా ఆన్ లేదా ఆఫ్ చేయడం
-
- విజన్ కోసం సౌలభ్య సాధనాల ఫీచర్లను ఓవర్వ్యూ చేయడం
- జూమ్ ఇన్ చేయండి
- మీరు చదువుతున్న లేదా టైప్ చేస్తున్న టెక్స్ట్ పెద్ద వెర్షన్‌ను చూడటం
- డిస్ప్లే రంగులను మార్చడం
- టెక్స్ట్‌ను చదవడాన్ని సులభతరం చేయండి
- స్క్రీన్‌పై మోషన్‌ను తగ్గించండి
- వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు iPhoneను మరింత సౌకర్యవంతంగా ఉపయోగించడం
- ప్రతి యాప్ విజువల్ సెట్టింగ్‌లను కస్టమైజ్ చేయడం
- స్క్రీన్‌పై ఉన్న వాటిని లేదా టైప్ చేసిన వాటిని వినడం
- ఆడియో వివరణలను వినండి
- CarPlay సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయండి
-
- ఆన్ చేసి VoiceOver ప్రాక్టీస్ చేయండి
- మీ VoiceOver సెట్టింగ్‌లను మార్చడం
- VoiceOver జెశ్చర్స్‌ను ఉపయోగించండి
- VoiceOver ఆన్‌లో ఉన్నప్పుడు iPhoneను ఆపరేట్ చేయడం
- రోటర్‌ను ఉపయోగించి VoiceOverను కంట్రోల్ చేయడం
- స్క్రీన్‌పై ఉన్న కీబోర్డ్‌ను ఉపయోగించడం
- మీ వేలితో రాయడం
- స్క్రీన్‌ను ఆఫ్ చేసి ఉంచండి
- ఎక్స్టర్నల్ కీబోర్డ్‌తో VoiceOverను ఉపయోగించడం
- బ్రెయిల్ డిస్ప్లేను ఉపయోగించడం
- స్క్రీన్‌పై బ్రెయిల్ టైప్ చేయండి
- జెశ్చర్స్, కీబోర్డ్ షార్ట్‌కట్‌లను కస్టమైజ్ చేయడం
- పాయింటర్ డివైజ్‌తో VoiceOverను ఉపయోగించడం
- మీ పరిసరాల గురించి లైవ్ వివరణలను పొందడం
- యాప్‌లలో VoiceOverను ఉపయోగించడం
-
- మొబిలిటీ కోసం సౌలభ్య సాధనాల ఫీచర్లను ఓవర్వ్యూ చేయడం
- AssistiveTouch ఉపయోగించడం
- iPhone మీ టచ్‌కు స్పందించే విధానాన్ని అడ్జస్ట్ చేయడం
- బ్యాక్ ట్యాప్
- రీచబిలిటీని ఉపయోగించడం
- కాల్స్‌కు ఆటోమేటిక్‌గా సమాధానమివ్వడం
- వైబ్రేషన్‌ను ఆఫ్ చేయండి
- Face ID, అటెన్షన్ సెట్టింగ్‌లను మార్చడం
- వాయిస్ కంట్రోల్‌ను ఉపయోగించడం
- CarPlayతో వాయిస్ కంట్రోల్ కమాండ్లను ఉపయోగించడం
- సైడ్ లేదా హోమ్ బటన్‌ను అడ్జస్ట్ చేయడం
- కెమెరా కంట్రోల్ సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం
- Apple TV రిమోట్ బటన్లను ఉపయోగించడం
- పాయింటర్ సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం
- కీబోర్డ్ సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం
- ఎక్స్టర్నల్ కీబోర్డ్‌తో iPhoneను కంట్రోల్ చేయడం
- AirPods సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం
- Apple Watch మిర్రరింగ్‌ను ఆన్ చేయడం
- సమీపంలోని Apple డివైజ్‌ను కంట్రోల్ చేయడం
- మీ కళ్ళ కదలికతో iPhoneను కంట్రోల్ చేయడం
-
- వినికిడి కోసం సౌలభ్య సాధనాల ఫీచర్లను ఓవర్వ్యూ చేయడం
- వినికిడి డివైజ్‌లను ఉపయోగించండి
- ‘లైవ్ లిజన్’ ఉపయోగించడం
- సౌండ్ రికగ్నిషన్‌ను ఉపయోగించడం
- RTT, TTYను సెటప్ చేసి ఉపయోగించండి
- నోటిఫికేషన్ల కోసం ఇండికేటర్ లైట్‌ను ఫ్లాష్ చేయండి
- ఆడియో సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయండి
- బ్యాక్‌గ్రౌండ్ సౌండ్లను ప్లే చేయండి
- సబ్‌టైటిల్‌లు, క్యాప్షన్లను చూపించండి
- ఇంటర్‌కామ్ సందేశాల కోసం ట్రాన్స్క్రిప్షన్లను చూపించడం
- మాట్లాడే ఆడియో లైవ్ క్యాప్షన్లను పొందండి
- సంగీతాన్ని ట్యాప్స్, టెక్స్చర్స్ ఇంకా మరిన్ని విధాలుగా ప్లే చేయండి
- CarPlayలో కారు హార్న్లు, సైరన్ల గురించి నోటిఫికేషన్ అందుకోండి
-
- మీరు షేర్ చేసే వాటిపై నియంత్రణ
- లాక్ స్క్రీన్ ఫీచర్లను ఆన్ చేయండి
- మీ Apple ఖాతాను సురక్షితంగా ఉంచండి
-
- భద్రతా తనిఖీతో సమాచారం షేర్ చేయడాన్ని నిర్వహించండి
- యాప్ ట్ర్యాకింగ్ అనుమతులను నియంత్రించడం
- మీరు షేర్ చేసే లొకేషన్ సమాచారాన్ని నియంత్రించండి
- యాప్‌లలో సమాచారానికి యాక్సెస్‌ను నియంత్రించడం
- కాంటాక్ట్‌లకు యాక్సెస్‌ను నియంత్రించడం
- Apple మీకు ప్రకటనలను ఎలా అందిస్తుందో నియంత్రించడం
- హార్డ్‌వేర్ ఫీచర్లకు యాక్సెస్‌ను నియంత్రించడం
- ‘నా ఇమెయిల్ అడ్రెస్‌లను దాచండి’ని సృష్టించి, నిర్వహించడం
- iCloud ప్రైవేట్ రిలేతో మీ వెబ్ బ్రౌజింగ్‌ను సంరక్షించండి
- ప్రైవేట్ నెట్వర్క్ అడ్రెస్‌ను ఉపయోగించండి
- అధునాతన డేటా సంరక్షణ ఉపయోగించండి
- లాక్డౌన్ మోడ్‌ను ఉపయోగించండి
- దొంగిలించబడిన డివైజ్ సంరక్షణను ఉపయోగించండి
- సున్నితమైన కంటెంట్ గురించి హెచ్చరికలను స్వీకరించండి
- కాంటాక్ట్ కీ ధృవీకరణను ఉపయోగించండి
-
- iPhoneను ఆన్ లేదా ఆఫ్ చేయండి
- iPhoneను నిర్బంధంగా రీస్టార్ట్ చేయండి
- iOSను అప్డేట్ చేయడం
- iPhoneను బ్యాకప్ చేయడం
- iPhone సెట్టింగ్‌లను రీసెట్ చేయడం
- iPhoneను ఎరేజ్ చేయడం
- బ్యాకప్ నుండి మొత్తం కంటెంట్‌ను పునరుద్ధరించండి
- కొనుగోలు చేసిన, డిలీట్ చేసిన ఐటెమ్‌లను పునరుద్ధరించండి
- మీ iPhoneను అమ్మేయండి, ఇచ్చేయండి లేదా ట్రేడ్ ఇన్ చేయండి
- కాన్ఫిగరేషన్ ప్రొఫైల్‌లను ఇన్స్టాల్ చేయడం లేదా తొలగించడం
- కాపీరైట్ మరియు ట్రేడ్‌మార్క్‌లు
Macలో మీ iPhoneను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించడం
కంటిన్యుటీ కెమెరాతో, మీరు మీ iPhoneను వెబ్‌క్యామ్‌గా లేదా మైక్రోఫోన్‌గా ఉపయోగించవచ్చు, అలా చేసి శక్తివంతమైన iPhone కెమెరా, అదనపు వీడియో ఎఫెక్ట్‌ల నుండి ప్రయోజనం పొందండి. మీరు వైర్‌లెస్‌గా లేదా వైర్ ఉన్న కనెక్షన్ కోసం USB కేబుల్‌తో కనెక్ట్ చేయవచ్చు.
మీరు iPhone లేదా Macలో కంటిన్యుటీ కెమెరాతో మీ iPhoneను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించవచ్చు.
మీరు Apple TVలో FaceTime కాల్ చేస్తున్నప్పుడు మీ iPhoneను వెబ్‌క్యామ్ లాగా కూడా ఉపయోగించవచ్చు. మరింత తెలుసుకోవడానికి, Apple TV 4Kలో FaceTime ఉపయోగించండి (2వ జనరేషన్ లేదా తర్వాతది) ఆర్టికల్ చూడండి.
మీరు ప్రారంభించే ముందు
వీటిని నిర్ధారించుకోండి:
మీరు రెండు డివైజ్‌లలోనూ ఒకే Apple ఖాతాకు సైన్ ఇన్ చేయాలి.
ఈ డివైజ్‌లు ఒకదానికొకటి 30 అడుగుల (10 మీటర్లు) దూరంలో ఉండాలి.
రెండు డివైజ్‌లు కంటిన్యుటీ కెమెరా కోసం కనీస సిస్టమ్ అవసరాలకు అనుగుణంగా ఉండాలి.
మీరు VPNను ఉపయోగిస్తే, దీని కాన్ఫిగరేషన్ స్థానిక నెట్‌వర్కింగ్‌ను నిరోధించడం లేదని నిర్ధారించుకోండి, ఎందుకంటే అది కొన్ని కంటిన్యూయిటీ ఫీచర్లకు అంతరాయం కలిగించవచ్చు.
కంటిన్యుటీ కెమెరా కోసం మీ iPhoneను సెటప్ చేయడం
మీ iPhoneను ల్యాండ్‌స్కేప్ ఓరియెంటేషన్‌లో iPhone అనుకూల మౌంట్‌తో లేదా స్టాండ్‌తో మౌంట్ చేయండి. ఇది మీ Mac (30 అడుగుల లోపు) దగ్గరగా స్థిరంగా ఉండి, దాని వెనుక కెమెరా మీకు ఎదురుగా ఉండాలి.
iPhoneలో కంటిన్యుటీ కెమెరాను ఆన్ చేయడానికి, సెట్టింగ్స్
> సాధారణం > AirPlay & కంటిన్యుటీకి వెళ్ళి, ఆపై కంటిన్యుటీ కెమెరాను ఆన్ చేయండి.
కంటిన్యుటీ కెమెరా వైర్‌లెస్‌గా పనిచేస్తుంది, అయినప్పటికీ మీరు మీ iPhoneను USB కేబుల్‌తో మీ Macకు కనెక్ట్ చేయడం ద్వారా కూడా మీరు కంటిన్యుటీ కెమెరాను ఉపయోగించవచ్చు. మీరు మీ iPhoneతో పాటు వచ్చిన కేబుల్‌ను లేదా మీ iPhone, Mac పోర్ట్‌లకు సరిపోయే మరో కేబుల్‌ను ఉపయోగించవచ్చు.
నోట్: మీరు మీ iPhone, Macను కేబుల్‌తో కనెక్ట్ చేసి, మీ iPhoneలో ’ఈ కంప్యూటర్ను విశ్వసించమంటారా?’ అనే హెచ్చరికను చూసినట్లయితే ‘విశ్వసించండి’ ట్యాప్ చేయండి. కొనసాగించడానికి మీ డివైజ్ పాస్‌కోడ్‌ను నమోదు చేయమని మిమ్మల్ని అడగవచ్చు. మీరు మీ Macలో ‘యాక్సెసరీని కనెక్ట్ చేయడానికి అనుమతించమంటారా?’ అనే హెచ్చరికను చూసినట్లయితే ‘అనుమతించండి’ క్లిక్ చేయండి.
Mac కోసం మీ iPhoneను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించడం
మీ Macలో, FaceTime లేదా Photo Booth వంటి కెమెరా లేదా మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేసే ఏదైనా యాప్‌ను తెరవండి. మీరు కెమెరా లేదా మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేసే అనేక థర్డ్ పార్టీ యాప్‌లతో కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.
యాప్ మెన్యూ బార్ లేదా సెట్టింగ్‌లలో, మీ iPhoneను కెమెరాగా ఎంచుకోండి.
నోట్: యాప్‌ను బట్టి ఈ సెట్టింగ్‌ల లొకేషన్ మారవచ్చు. వాటిని ఎక్కడ కనుగొనాలో తెలుసుకోవడానికి Macలో ఎక్స్టర్నల్ కెమెరాను ఎంచుకోవడం అనే ఆర్టికల్‌ను చూడండి.
మీ iPhone వెనుక కెమెరా నుండి మీ Macకు ఆడియో లేదా వీడియోను స్ట్రీమ్ చేయడం ప్రారంభిస్తుంది.
వీడియో లేదా ఆడియోను నియంత్రించడానికి, ఈ కింది వాటిలో ఒకదాన్ని చేయండి:
వీడియో లేదా ఆడియోను పాజ్ చేయడానికి: మీ iPhoneలో పాజ్ బటన్ ట్యాప్ చేయండి. మీరు ఎగువకు స్వైప్ చేయడం ద్వారా వీడియో లేదా ఆడియోను పాజ్ చేయడానికి మీ iPhoneను కూడా అన్‌లాక్ చేయవచ్చు.
వీడియో లేదా ఆడియోను తిరిగి ప్రారంభించడానికి: మీ iPhoneలో, ‘తిరిగి ప్రారంభించండి’ ట్యాప్ చేయండి. మీరు మీ iPhoneను లాక్ చేయడం ద్వారా కూడా తిరిగి ప్రారంభించవచ్చు.
మీ iPhoneను వెబ్‌క్యామ్‌గా లేదా మైక్రోఫోన్‌గా ఉపయోగించడం ఆపివేయడానికి: మీ Macలో, యాప్ నుండి నిష్క్రమించండి.
నోట్: కంటిన్యుటీ కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడు మీరు మీ iPhoneను ఛార్జ్ చేయవలసి వస్తే, ఉత్తమ ఫలితాల కోసం USB కేబుల్‌ను ఉపయోగించండి.
వీడియో లేదా ఆడియోను స్ట్రీమ్ చేస్తున్నప్పుడు, మీరు మీ iPhoneను మూవ్ చేసి, దాని ఓరియంటేషన్‌ను మార్చవచ్చు. అయితే, ఉత్తమ ఫలితాల కోసం, మీ iPhoneను మౌంట్ చేసి, ల్యాండ్‌స్కేప్ ఓరియంటేషన్లో ఉంచాలని గుర్తుంచుకోండి.
మీ iPhoneను వెబ్‌క్యామ్‌గా ఉపయోగిస్తున్నప్పుడు, మీరు పోర్ట్రెయిట్ మోడ్, సెంటర్ స్టేజ్ వంటి వీడియో ఎఫెక్ట్‌లను ఉపయోగించవచ్చు. Macలో వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్లను ఉపయోగించడం చూడండి.
డెస్క్ వ్యూని ఆన్ చేయడం
మీరు వీడియోకు మద్దతు ఇచ్చే యాప్‌ను ఉపయోగిస్తూ, మీ iPhoneను వెబ్‌క్యామ్ లాగా సెటప్ చేసి ఉంటే మీరు డెస్క్ వ్యూను, వేరే వీడియో ఎఫెక్ట్‌లను ఉపయోగించవచ్చు.
మీ Macలో, ఈ దిగువ వాటిలో ఒకదాన్ని చేయండి:
FaceTime: మీ వీడియో కాల్‌ను ప్రారంభించి, ఆపై వీడియో విండో ఎగువ కుడి మూలలో ఉన్న డెస్క్ వ్యూ బటన్‌ను క్లిక్ చేయండి.
వీడియోకు మద్దతు ఇచ్చే ఇతర యాప్‌లు: మెన్యూ బార్లో
పై క్లిక్ చేసి, ఆపై డెస్క్ వ్యూ బటన్‌ను క్లిక్ చేయండి.
ఓవర్‌హెడ్ కెమెరాను అనుకరించి, మీ డెస్క్ టాప్-డౌన్ వ్యూని చూపే డెస్క్ వ్యూ తెరవబడుతుంది.
కెమెరాతో మీ డెస్క్‌ను ఒకే క్రమంలో ఉంచడానికి మీ Macలో డెస్క్ వ్యూ సెటప్ విండోను ఉపయోగించండి. జూమ్ ఇన్ లేదా జూమ్ ఔట్ చేయడానికి, విండో దిగువన ఉన్న స్క్రీన్‌పై ఉన్న కంట్రోల్‌ను డ్రాగ్ చేయండి. మీరు వీడియో కాల్లో మీ డెస్క్ వ్యూని షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ‘డెస్క్ వ్యూని షేర్ చేయండి’పై క్లిక్ చేయండి.
నోట్: మీ డెస్క్‌పై ఉన్న వాటిని థర్డ్ పార్టీ యాప్‌లో షేర్ చేయడానికి, షేరింగ్ కోసం డెస్క్ వ్యూ విండోను ఎంచుకోవడానికి యాప్ స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను ఉపయోగించండి. ఎలా చేయాలో తెలుసుకోవడానికి, డెవలపర్ సూచనలను చూడండి లేదా యాప్ మెన్యూలు, సెట్టింగ్‌లను అన్వేషించండి.
డెస్క్ వ్యూ ఆఫ్ చేయడానికి, డెస్క్ వ్యూ విండో ఎగువ ఎడమ వైపున ఉన్న
పై క్లిక్ చేసి, ఆపై 'విండోను మూసివేయండి' ఎంచుకోండి.
మీ Mac కోసం మీ iPhoneను మైక్రోఫోన్‌గా ఉపయోగించడం
మీరు బిల్ట్-ఇన్ లేదా ఎక్స్టర్నల్ మైక్రోఫోన్‌ను కలిగి లేని Macలో మీ iPhoneను మైక్రోఫోన్‌గా ఉపయోగించవచ్చు.
మీ Macలో, Apple మెన్యూ > సిస్టమ్ సెట్టింగ్స్ ఎంచుకొని, ఆపై సైడ్‌బార్‌లో సౌండ్
క్లిక్ చేయండి. (మీరు కిందికి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది.)
ఇన్పుట్ను క్లిక్ చేయండి, ఆపై సౌండ్ ఇన్పుట్ డివైజ్‌ల జాబితాలో మీ iPhoneను ఎంచుకోండి.
నోట్: Macలో మీ iPhoneను మైక్రోఫోన్‌గా ఉపయోగించడానికి, iPhone తప్పనిసరిగా ల్యాండ్‌స్కేప్ ఓరియెంటేషన్, స్టేషనరీలో ఉండి, దాని స్క్రీన్ ఆఫ్ చేసి ఉండాలి.
మీ Mac కోసం వెబ్‌క్యామ్ లేదా మైక్రోఫోన్ ఎంపికగా మీ iPhoneను తొలగించడం
మీ iPhoneలో, డిస్కనెక్ట్ ట్యాప్ చేసి, ఆపై మీరు డిస్కనెక్ట్ చేయాలనుకుంటున్నారని నిర్ధారించండి. iPhone
మీ iPhone, యాప్‌లలోని కెమెరా, మైక్రోఫోన్ జాబితాల నుండి, సౌండ్ సెట్టింగ్‌లలోని సౌండ్ ఇన్పుట్ డివైజ్‌ల జాబితా నుండి కూడా తొలగించబడుతుంది.
మీ iPhoneను వెబ్‌క్యామ్ లేదా మైక్రోఫోన్‌గా తిరిగి కనెక్ట్ చేయడానికి USB కేబల్తో దాన్ని మీ Macకు కనెక్ట్ చేసి, ఆపై ఎగువ ఉన్న మీ iPhoneను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించడం లేదా మీ iPhoneను మైక్రోఫోన్ లాగా ఉపయోగించడం అనే ఆర్టికల్లలో అందించిన దశలను అనుసరించండి.
కంటిన్యుటీ కెమెరా పనిచేయకపోతే
మీ iPhoneలో, Macలో Wi-Fi, Bluetooth ఆన్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి.
మంచి ఫలితాల కోసం మీ డివైజ్‌లు తప్పనిసరిగా మరో డివైజ్‌కు 30 అడుగుల (10 మీటర్ల) దూరం లోపు ఉండేలా ఉండాలి, మీ iPhone తప్పనిసరిగా ల్యాండ్‌స్కేప్ ఓరియెంటేషన్‌లో మౌంట్ చేయబడి ఉండాలి.
మీ iPhoneను మీ Macకు USB కేబల్తో కనెక్ట్ చేసి, మళ్ళీ చెక్ చేయండి. (ఇది ఇప్పటికే కేబల్తో కనెక్ట్ చేయబడి ఉంటే, దాన్ని డిస్కనెక్ట్ చేసి తిరిగి కనెక్ట్ చేయండి.) మీ iPhone కంప్యూటర్ను విశ్వసించమని మిమ్మల్ని అడిగినా లేదా మీ Mac యాక్సెసరీకి అనుమతి ఇవ్వమని అడిగినా, తప్పనిసరిగా అనుమతి ఇవ్వండి.
మీరు iPhone మిర్రరింగ్ వంటి మరో కంటిన్యుటీ ఫీచర్‌ను ఉపయోగించడం లేదని నిర్ధారించుకోండి.
మీ డివైజ్‌లు కంటిన్యుటీ కెమెరా కోసం కనీస సిస్టమ్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో చెక్ చేయండి.
అదనపు ట్రబుల్షూటింగ్ దశల కోసం, కంటిన్యూయిటీ కెమెరా అనే Apple మద్దతు ఆర్టికల్ దిగువన ఉన్న “మీకు సహాయం అవసరమైతే” ఎంపికను చూడండి.